资讯

విజయనగరం జిల్లా మానాపురం గ్రామంలో 230 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పరారైన ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.